(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 043

॥ శ్రీః ॥
3.43. అధ్యాయః 043
Mahabharata - Vana Parva - Chapter Topics
ఇంద్రేణార్జునస్య సబహుమానం స్వార్ధాసనారోపణం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-43-0x(1887)(17467)
దదర్శ స పురీం రంయాం సిద్ధచారణసేవితాం।
సర్వర్తుకుసుమైః పుణ్యైః పాదపైరుపశోభితాం ॥ 3-43-1(17468)
తత్ర సౌగంధికానాం చ పుష్పాణాం పుణ్యగంధినాం।
ఉపవీజ్యమానో మిశ్రేణ వాయునా పుణ్యగంధినా ॥ 3-43-2(17469)
నందనం చ వనం దివ్యమప్సరోగణసేవితం।
దదర్శ దివ్యకుసుమైరాహ్వయద్భిరివ ద్రుమైః ॥ 3-43-3(17470)
నాతప్తతపసా శక్యో ద్రష్టుం నానాహితాగ్నినా।
స లోకః పుణ్యకర్తౄణాం నాపి యుద్ధే పరాఙ్యుఖైః ॥ 3-43-4(17471)
నాయజ్వభిర్నావ్రతికైర్న వేదశ్రుతివర్జితైః।
నానాప్లుతాంగైస్తీర్థేషు యజ్ఞదానబహిష్కృతైః ॥ 3-43-5(17472)
నాపి యజ్ఞహనైః క్షుద్రైర్ద్రష్టుం శక్యః కథంచన।
పానపైర్గురుతల్పైశ్చ మాంసాదైర్వా దురాత్మభిః ॥ 3-43-6(17473)
స తద్దివ్యం వనం పశ్యందివ్యగీతనినాదితం।
ప్రవివేశ మహాబాహుః శక్రస్య దయితాం పురీం ॥ 3-43-7(17474)
తత్ర దేవవిమానాని కామగాని సహస్రశః।
సంస్థితాన్యభియాతాని దదర్శాయుతశస్తదా ॥ 3-43-8(17475)
సంస్తూయమానో గంధర్వైరప్సరోభిశ్చ పాండవః।
పుష్పగంధవహైః పుణ్యైర్వాయుభిశ్చానువీజితః ॥ 3-43-9(17476)
తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః।
హృష్టాః సంపూజయామాసుః పార్థమక్లిష్టకారిణం ॥ 3-43-10(17477)
ఆసీర్వాదైః స్తూయమానో దివ్యవాదిత్రనిఃస్వనైః।
ప్రతిపేదే మహాబాహుః శంఖదుందుభినాదితం ॥ 3-43-11(17478)
నక్షత్రమార్గం విపులం సురవీథీతి విశ్రుతం।
ఇంద్రాజ్ఞయా యయౌ పార్థః స్తూయమానః సమంతతః ॥ 3-43-12(17479)
తత్ర సాధ్యాస్తథా విశ్వే మరుతోఽథాశ్వినౌ తథా।
ఆదిత్యా వసవో రుద్రాస్తథా బ్రహ్మర్షయోఽమలాః ॥ 3-43-13(17480)
రాజర్షయశ్చ బహవో దిలీపప్రముఖా నృపాః।
తంబురుర్నారదశ్చైవ గంధర్వౌ చ హాహా హూహూః ॥ 3-43-14(17481)
తాన్స సర్వాన్సమాగంయ విధివత్కురునందనః।
తతోఽపశ్యద్దేవరాజం శతక్రతుమరిందమః ॥ 3-43-15(17482)
తతః పార్థో మహాబాహురవతీర్య రథోత్తమాత్।
దదర్శ సాక్షాద్దేవేశం పితరం పాకశాసనం ॥ 3-43-16(17483)
పాండురేణాతపత్రేణ హేమదండేన చారుణా।
దివ్యగంధాధివాసేన వ్యజనేన విధూయతా ॥ 3-43-17(17484)
విశ్వావసుప్రభృతినిర్గంధర్వైః స్తుతివందిభిః।
స్తూయమానం ద్విజాగ్ర్యైశ్చ ఋగ్యజుఃసామసంస్తవైః ॥ 3-43-18(17485)
తతోఽభిగంయ కౌంతేయః శిరసాఽభ్యగమద్బలీ।
స చైనం వృత్తపీనాభ్యాం బాహుభ్యాం ప్రత్యగృహ్ణత ॥ 3-43-19(17486)
తతః శక్రాసనే పుణ్యే దేవర్షిగణసేవితే।
శక్రః పాణౌ గృహీత్వైనముపావేశయదంతికే ॥ 3-43-20(17487)
మూర్ధి చైనముపాఘ్రాయ దేవేంద్రః పరవీరహా।
అంకమారోపయామాస ప్రశ్రయావనతం తదా ॥ 3-43-21(17488)
సహస్రాక్షనియోగాత్స పార్థః శక్రాసనం తదా।
ఆరురుక్షురమేయాత్మా ద్వితీయ ఇవవాసవః ॥ 3-43-22(17489)
తతః ప్రేంణా వృత్రశత్రురర్జునస్య శుభం ముఖం।
పస్పర్శ పుణ్యగంధేన కరేణ పరిసాంత్వయన్ ॥ 3-43-23(17490)
ప్రమార్జమానః శనకైర్బాహూ చాస్యాయతౌ శుభౌ।
జ్యాశరక్షేపకినౌ స్తంభావివ హిరణ్మయౌ ॥ 3-43-24(17491)
వజ్రగ్రహణచిహ్నేన కరేణ పరిసాంత్వయన్।
ముహుర్ముహుర్వజ్రధరో బాహూ చాస్ఫోటయఞ్శనైః ॥ 3-43-25(17492)
స్మయన్నివ గుడాకేశం ప్రేక్షమాణః సహస్రదృక్।
హర్షేణోత్ఫుల్లనయనో న చాతృప్యత వృత్రహా ॥ 3-43-26(17493)
ఏకాసనోపవిష్టౌ తౌ శోభయాంసచక్రతుః సభాం।
సూర్యాచంద్రమసౌ వ్యోమ చతుర్దశ్యామివోదితౌ ॥ 3-43-27(17494)
తత్ర స్మ గాథా గాయంతి సాంనా పరమవల్గునా।
గంధర్వాస్తుంబురుశ్రేష్ఠాః కుశలా గీతసామసు ॥ 3-43-28(17495)
ఘృతాచీ మేనకా రంభా పూర్వచిత్తిః స్వయంప్రభా।
ఉర్వశీ మిశ్రకేశీ చ దండగౌరీ వరూథీని ॥ 3-43-29(17496)
గోపాలీ సహజన్యా చ కుంభయోనిః ప్రజాగరా।
చిత్రసేనా చిత్రలేఖా సహా చ మధురస్వరా ॥ 3-43-30(17497)
ఏతాశ్చాన్యాశ్చ ననృతుస్తత్రతత్ర శుచిస్మితాః।
చత్తప్రమథనే యుక్తాః సిద్ధానాం పద్మలోచనాః ॥ 3-43-31(17498)
మహాకటితటశ్రోణ్యః కంపమానైః పయోధరైః।
కటాక్షహావమాధుర్యైశ్చేతోబుద్ధిమనోహరైః ॥ 3-43-32(17499)
[తతో దేవాః సగంధర్వాః సమాదాయార్ఘ్యముత్తమం।
శక్రస్య మతమాజ్ఞాయ పార్థమానర్చురంజసా ॥ 3-43-33(17500)
పాద్యమాచమనీయం చ ప్రతిగ్రాహ్య నృపాత్మజం।
ప్రవేశయామాసురథో పురందరనివేశనం ॥ 3-43-34(17501)
ఏవం సంపూజితో జిష్ణురువాస భవనే పితుః।
ఉపశిక్షన్మహాస్రాణి ససంహారాణి పాండవః ॥ 3-43-35(17502)
శక్రస్య హస్తాద్దయితం వజ్రమస్త్రం చ దుఃసహం।
అశనీశ్చ మహానాదా మేఘబర్హిణలక్షణాః ॥ 3-43-36(17503)
గృహీతాస్త్రస్తు కౌంతేయో భ్రాతౄన్సస్మార పాండవః।
పురందరనియోగాచ్చ పంచాబ్దానవసత్సుఖీ ॥ 3-43-37(17504)
తతః శక్రోఽబ్రవీత్పార్థం కృతాస్త్రం కాల ఆగతే।
నృత్యం గీతం చ కౌంతేయ చిత్రసేనాదవాప్నుహి ॥ 3-43-38(17505)
వాదిత్రం దేవవిహితం నృలోకే యన్న విద్యతే।
తదర్జయస్వ కౌంతేయ శ్రేయో వై తే భవిష్యతి ॥ 3-43-39(17506)
సఖాయం ప్రదదౌ చాస్య చిత్రసేనం పురందరః।
స తేన సహ సంగంయ రేమే పార్థో నిరామయః ॥ 3-43-40(17507)
గీతవాదిత్రనృత్యాని భూయ ఏవాదిదేశ హ।
తథాఽపి నాలభచ్ఛర్మ తరస్వీ ద్యూతకారితం ॥ 3-43-41(17508)
దుఃశాసనవధామర్షీ శకునేః సౌబలస్య చ।
తతస్తేనాతులాం ప్రీతిముపాగంయ క్వచిత్క్వచిత్।
గాంధఱ్వమతులం నృత్యం వాదిత్రం చోపలబ్ధవాన్ ॥ 3-43-42(17509)
స శిక్షితో నృత్యగుణాననేకా-
న్వాదిత్రగీతార్థగుణాంశ్చ సర్వాన్।
న శర్ణ లేభే పరవీరహంతా
భ్రాతౄన్స్మరన్మాతరం చైవ కుంతీం ॥ 3-43-43(17510)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి త్రిచత్వారింశోఽధ్యాయః ॥ 43 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-43-3 నందనం నామతః ॥
3-43-21 ప్రశ్రయావనతం వినయేన ప్రహ్వీభూతం ॥
3-43-25 వజ్రగ్రహణస్య చిహ్నం కిణో యస్మిన్ ॥
3-43-28 గీతాని అమంత్రేపరి గానం। సామ మంత్రోపరి గానం ॥
3-43-32 చేతః అలోచనాత్మికా చిత్తవృత్తిః।
బుద్ధిరధ్యవసాయరూపా।
మనః సంకల్పవికల్పాత్మకం।
కటాక్షాదిభిః చిత్తస్య వృత్త్యంతరం హరంతీత్యర్థః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.